World Test Championship భవిష్యత్ లో కొనసాగింపు కష్టమే..? || Oneindia Telugu

  • 3 years ago
World Test Championship final: ICC working on 'sixth day'
#Icc
#WTC
#WTCFinal
#IndvsNz

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) దృష్టి సారించింది. కరోనా దెబ్బకు డబ్ల్యూటీసీ లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. దాంతో ఫైనలిస్టులను తేల్చేందుకు పాయింట్స్ పర్సంటేజ్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టింది.