Jasprit Bumrah's Bowling Technique విభిన్న బౌలింగ్... అదే వరం అదే శాపం ! || Oneindia Telugu

  • 3 years ago
Jasprit Bumrah getting injuries due to his unorthodox bowling action but India fast bowler's technique has proved highly effective in helping him catch batsmen off guard, said former New Zealand all-rounder Richard Hadlee.
#JaspritBumrahBowlingTechnique
#RichardHadlee
#JaspritBumrahinjuries
#NewZealandformerpacebowler
#INDVSENG
#IPL
#JaspritBumrahunorthodoxbowling
#TeamIndiaPacer

టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం ఆడటంపై న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రిచర్డ్ హెడ్లీ సందేహం వ్యక్తం చేశాడు. అతని విభిన్నమైన శైలి వల్ల ఎక్కువ గాయాలయ్యే ప్రమాదం ఉందన్నాడు. అందువల్ల బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడుతాడో లేదో చెప్పడం కష్టమేనన్నాడు. అయితే ఆ విభిన్న బౌలింగ్ టెక్నికే బుమ్రా అసాధారణ బౌలర్‌గా నిలబెట్టిందని ప్రశంసించాడు.

Recommended