వారంటీ అండ్ ఫ్రీ సర్వీస్ టైమ్ పొడిగించిన మహీంద్రా

  • 3 years ago
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశంలో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేయబడింది. లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని పొడిగించారు.

మహీంద్రా యొక్క వారంటీ అండ్ ఫ్రీ సర్వీస్ టైమ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.