#Krishnapatnam COVID-19 #Ayurveda Medicine పంపిణీ ప్రారంభం | Nellore

  • 3 years ago
COVID-19: Krishnapatnam resident B Anandaiah developed some traditional ayurvedic Medicine for fighting against the COVID. As announced, Sarvepalli MLA Kakani Govardhan Reddy formally launched the distribution of the ayurvedic preparation along with the practitioner B Anandaiah.
#KrishnapatnamCOVID19AyurvedaMedicine
#AyurvedicmedicationforCovid
#NelloreCOVID19AyurvedaMedicine
#KrishnapatnamAyurvedaMedicinedistribution
#SarvepalliMLAKakaniGovardhanReddy
#GovtPermissiontoKrishnapatnam AyurvedaMedicine
#BAnandaiah
#COVID19HomeTestingKit
#ICMR
#COVID19
#CoviSelfnewguidelines
#CoronaDeviTemple
#Covid19hometest
#RapidAntigenTests

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు. బొనిగి ఆనందయ్య ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు. ఐతే దీనికి మొదట బ్రేక్‌లు వేసిన ప్రభుత్వం.. తాజా మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కృష్ణపట్నంలో ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మందు కోసం వచ్చేవారు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు