Harry Gurney బౌలింగ్ లో ఔట్ అయినందుకు అప్పట్లో Rohit Sharma ఫైర్!!

  • 3 years ago
Harry Gurney retires from cricket at age of 34 Left-arm seamer collected eight trophies in globetrotting T20 career
#HarryGurney
#RohitSharma
#Kkr
#Nottinghamshire

కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ ప్లేయర్, ఇంగ్లండ్‌ క్రికెటర్‌ హ్యారీ గార్నీ అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని రకాల ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. 2014లో స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గార్నీ.. కెరీర్‌ మొత్తం గాయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతూనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన హ్యారీ గార్నీ ఇంగ్లండ్‌ తరపున 10 వన్డేలు, 2 టీ20లు మాత్రమే ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 14 వికెట్లు తీశాడు

Recommended