• 4 years ago
వోక్స్‌వ్యాగన్ తన కొత్త టిగ్వాన్ ఆల్ స్పేస్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే టీజర్‌ను విడుదల చేసింది. 2021 టిగ్వాన్ ఆల్ స్పేస్ కారు చాలా కొత్త అప్డేట్స్ కలిగి ఉంటుంది. ఇందులో షార్ప్ న్యూ హెడ్‌ల్యాంప్, కొత్త గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ ఫేస్‌లిఫ్టెడ్ టిగ్వాన్ ఆల్‌స్పేస్ కారులోని హెడ్‌లైట్‌లను ఐక్యూ లైటింగ్ టెక్నాలజీతో అందించారు.

2021 వోక్స్‌వ్యాగన్ టిగ్వాన్ ఆల్ స్పేస్ టీజర్ లాంచ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended