Rapid Fever Survey : Telangana CS Surprise Inspection On The Service

  • 3 years ago
Telangana CS Somesh Kumar suddenly inspected Rapid Fever Survey teams..And he given some instructions to the survey teams..
#TelanganaCS
#SomeshKumar
#Cmkcr
#Ktr
#Telangana
#Hyderabad
#Covid19

ప్రభుత్వం నిర్వహిస్తున్నరాపిడ్ ఫీవర్ సర్వేకు అనూహ్య స్పందన వస్తోంది. కోవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న వారిని స్వయంగా ఆసుపత్రులకు తరలించడం లేదా మందులు అందజేయడం బృహత్కర కార్యక్రమంగా నగర ప్రజలు అభివిర్ణిస్తున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ఫీవర్ సర్వేలో భాగంగా నేడు గురువారం నాడు 47,582 ఇళ్లలో సర్వే నిర్వహించారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 700 బృందాలు నేడు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. దీంతో పాటు స్వల్ప జ్వర లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో పరీక్ష చేసుకొని, ఉచితంగా అందచేసే మందులను వాడాలన్నారు సోమేశ్ కుమార్.

Recommended