N440k Covid Variant: AP లో 15 రెట్లు ప్రాణాంతకమైన ‘ఎన్‌440కే వేరియంట్‌’

  • 3 years ago
South India's N440K Covid variant 15 times more lethal, getting replaced by double mutant, UK variants: Reports
#N440KCOVID19variant
#APstrain15timesmorevirulent
#SouthIndianN440KCOVID19variant
#Coronavirusinindia
#AndhraCovidstrain
#COVID19
#COVIDVaccination
#Doublemutantofcoronavirus
#UKvariants

రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా మహమ్మారి రెండో దశ విలయం అతిప్రమాదకర స్థాయికి చేరుతున్నది. ఏడాదిన్నర కాలంలో వైరస్ మరింత బలంగా తయారై డబుల్, ట్రిబుల్ మ్యూటెంట్లుగా, కొత్త రకం స్ట్రెయిన్లుగా రూపాంతరం చెందుతున్నది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నుంచి వ్యాప్తి చెందినట్లుగా భావిస్తోన్న కొత్త రకం ఎన్440కే వేరియంట్ ఇప్పుడు మధ్య, దక్షిణ భారతాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నది...మధ్య, దక్షిణ భారతంలో వైర‌స్ విస్తృతికి ఏపీలో పుట్టిన ఎన్‌440కే వేరియంట్ కారణమని సైంటిట్లులు వెల్లడించడం, ఏపీలో కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న దరిమిలా పొరుగున ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ అప్ర‌మ‌త్త‌మ‌య్యింది.