పెరిగిన కిగర్‌ ఎస్‌యూవీ ధరలు

  • 3 years ago
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనాల్ట్ కిగర్‌ ను విడుదల చేసింది. రెనాల్ట్ కిగర్‌ ఎస్‌యూవీ విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే మార్కెట్లో ఈ కంపెనీ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచినట్లు ప్రకటించింది. రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు తన లైనప్‌లోని వేరియంట్ల ప్రకారం ధరను పెంచింది. రెనాల్ట్ కిగర్‌ ఎస్‌యూవీపై పెరిగిన ధరలు 2021 మే 1 నుండి అమల్లోకి వస్తాయి.

పెరిగిన కిగర్‌ ఎస్‌యూవీ ధరల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునుటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.