IPL 2021:3 CSK Members Test COVID-19 Positive | Oneindia Telugu

  • 3 years ago
IPL 2021 : Two members of the Chennai Super Kings (CSK) contingent and a cleaner of their team bus have tested Covid positive in New Delhi. Chennai have cancelled their practice session for Monday.
#IPL2021
#3CSKMembersTestCOVID19Positive
#KKRVSRCBMatchPostponed
#VarunChakravarthy
#ChennaiSuperKings
#DelhiCapitalsplayers
#biobubble
#CSKMemberstestCOVID19positive
#KKRPlayerstestCOVID19positive
#KKRvsRCBiplgameCancelled
#PatCummins
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#SandeepWarrier
#BCCI

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2021పై మ‌రోసారి క‌రోనా వైరస్ మహమ్మారి క‌ల‌క‌లం రేపింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడినట్లు ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. ఆదివారం వచ్చిన ఫలితాల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఈ ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న మిగతా జట్టు ఆటగాళ్లు, సిబ్బంది అందరికి నెగటివ్ వచింది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా.. వైరస్ సోకిన ముగ్గురికి ఈ రోజు మరోసారి పరీక్షలు చేయనున్నారు. అప్పుడు కూడా వారికి పాజిటివ్‌ వస్తే.. 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. అనంతరం రెండు వైరస్ పరీక్షలో నెగటివ్ వస్తే మల్లి బబుల్లోకి వస్తారు.

Recommended