Adar Poonawalla : నా తల తీసేస్తారు.. బెదిరింపుల వల్లే లండన్‌కు SII CEO Shocking Comments || Oneindia

  • 3 years ago
Serum Institute of India (SII) CEO Adar Poonawalla said on Saturday that, The pressure was led him to fly to London to be with his wife and children.
#SIICEOAdarPoonawalla
#SerumInstituteofIndia
#AdarPoonawallaShockingComments
#SerumCovidVaccine
#Covishield
#Politicians
#Coronavirusinindia
#London

ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనవల్లా భారతదేశంలో తనకు వచ్చిన బెదిరింపులపై, కరోనా వ్యాధి కారణాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.తమ సంస్థ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను త్వరగా పంపిణీ చేయాలని కోరుతూ రాజకీయ నాయకులు మరియు "శక్తివంతమైన వ్యక్తుల" నుండి బెదిరింపులను ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.లండన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పూనవల్లా వ్యాక్సిన్ ల ఉత్పత్తి విషయంలో తాను భయంకరమైన ట్రోల్స్ కు గురయ్యానని చెప్పారు. ఇదే సమయంలో భారత్ కరోనా స్థితి, ఎన్నికలు , కుంభమేళాపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు .

Recommended