Gangavva ఇంటి పనులు.. ఓ పనైపోయింది ! || Filmibeat Telugu

  • 3 years ago
Gangavva house to be finished soon.. Nagarjuna assisted 7 lakhs rupees for Gangavva house.
#Gangavva
#Nagarjuna
#Telangana

ట్యూబ్ స్టార్ గంగవ్వ రోజురోజుకు తన క్రేజ్ ను అమాంతంగా పెంచేసుకుంటోంది. బిగ్ బాస్ ముందు వరకు ఒక తరహాలో ఉన్న ఆమె క్రేజ్ ఆ షో తరువాత మరొక లెవెల్ కు వెళ్లింది. ఒకవైపు సినిమాలు మరోవైపు యూ ట్యూబ్ వీడియోలతో గంగవ్వ ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. ఇక చాలా రోజుల అనంతరం గంగవ్వ ఇంటికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

Recommended