IPL 2021:MS Dhoni Drops Easy Catch- Deepak Chahar Frustrated మహీ క్యాచ్‌ వదిలేశాడా?| Oneindia Telugu

  • 3 years ago
IPL 2021, CSK vs SRH: MS Dhoni drops easy catch behind wicket, Deepak Chahar got frustrated as soon as Dhoni (MS Dhoni) left Bairstow’s catch.
#IPL2021
#MSDhoniDropsEasyCatch
#DeepakChaharfrustrated
#CSKvsSRH
#SRHPlayoffs
#DavidWarner
#SRHLose
#KaneWilliamson
#ManishPanday
#VijayShankar
#SunrisersHyderabad
#IPL2021playoffs
#MSDhoni
#MI

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓ సులువైన క్యాచ్‌ని ధోనీ పట్టలేకపోయాడు. దాంతో చెన్నై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Recommended