• 4 years ago
IPL 2021, CSK vs SRH: Vijay Shankar In Playing 11 Trolls By SRH Fans vs CSK.
#IPL2021
#CSKvsSRH
#ManishPanday
#VijayShankar
#KaneWilliamson
#SunrisersHyderabad
#IPL2021playoffs
#MSDhoni
#SRHFansTrolls

హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. అయితే ఐపీఎల్ 2021 ఆరంభం నుంచి హైదరాబాద్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌. విజయ్ శంకర్ విషయంలో సన్‌రైజర్స్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Category

🥇
Sports

Recommended