Allu Arjun Tests COVID-Positive, In Home Quarantine | Oneindia Telugu

  • 3 years ago
Pushpa actor Allu Arjun took to social media to inform his fans that he has tested positive for Covid-19. The actor, who is in home quarantine, has asked his fans to stay at home, stay safe and get vaccinated amid the rising number of Covid-19 cases across the country.
#AlluArjunTestsCOVIDPositive
#AlluArjunInHomeQuarantine
#Pushpa
#AlluArjunCorona
#PushpaTeaser
#PawanKalyan
#Tollywood
#AlluArjunmovies
#stayhomestaysafe
#stylishstar

చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి, ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక తాజాగా అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని,తాను హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లానని పేర్కొన్నారు.