IPL 2021, MI vs SRH : David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.
#IPL2021
#MIvsSRH
#KaneWilliamson
#MIBeatSRHby13Runs
#KaviyaMaran
#ManishPandey
#MemesOnSRH
#TrollsOnSRH
#SunrisersHyderabad
#SRHLossvsmi
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#RohitSharma
#AmbatiRayudu
#Cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఆడిన మూడు మ్యాచుల్లోనూ దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఓ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ టీమ్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 13 ఎడిషన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

Category
🥇
Sports