IPL 2021 : Aakash Chopra Suggested Team Changes For The SRH Against MI || Oneindia Telugu

  • 3 years ago
Aakash Chopra reiterated his call for the inclusion of Mujeeb Ur Rahman in the Sunrisers Hyderabad lineup.Chopra concluded by stating that Rahman should come in for Jason Holder while Abhishek Sharma can replace Wriddhiman Saha.
#IPL2021
#MIvsSRH
#AakashChopra
#MujeebUrRahman
#AbhishekSharma
#WriddhimanSaha
#RohitSharma
#MumbaiIndians
#SunrisersHyderabad
#DavidWarner
#JonnyBairstow
#ManishPandey
#VijayShankar
#BhuvneshwarKumar
#SuryakumarYadav
#IshanKishan
#HardikPandya
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టాలంటే పలు మార్పులు చేయాల్సిందేనని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ఈ క్యాష్ రిష్ లీగ్‌లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. ee roju ముంబై ఇండియన్స్‌ ప్రారంభమయ్యే మూడో సమరానికి సిద్దమైంది.

Recommended