• 4 years ago
టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఒక దశాబ్దానికి పైగా దేశీయ మార్కెట్లో ఉంది. ఫార్చ్యూనర్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ. టయోటా తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క రేంజ్-టాపింగ్ ఫేస్‌లిఫ్ట్ లెజెండర్ మోడల్‌ను ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. లెజెండర్ స్టాండర్డ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క స్పోర్టియర్ మోడల్.

మేము ఇటీవల రెండు రోజుల పాటు ఈ ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీని నగరంలో మరియు హైవేపై డ్రైవ్ చేసాము. ఈ ఎస్‌యూవీ యొక్క డిజైన్ మరియు పర్ఫామెన్స్ వంటి వాటి గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం..

Category

🚗
Motor

Recommended