IPL 2021 : R Ashwin Not Bowling His 4 Overs Was A Mistake On Our Behalf : Ponting || Oneindia Telugu

  • 3 years ago
IPL 2021 : Delhi Capitals (DC) coach Ricky Ponting has lamented the fact that despite bowling beautifully, R Ashwin didn’t finish his quota of four overs in the side’s loss to Rajasthan Royals (RR) at the Wankhede Stadium, Mumbai. This was the seventh match of IPL 2021.
#IPL2021
#RickyPonting
#RAshwin
#ChrisMorris
#SanjuSamson
#RRvsDC
#IshantSharma
#RajasthanRoyals
#DelhiCapitals
#RishabhPant
#KagisoRabada
#RahulTewatia
#MarcusStoinis
#DavidMiller
#AveshKhan
#ShivamDube
#RiyanParag
#JosButtler
#Cricket

ఐపీఎల్ 2021,14 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ చేతిలో క్యాపిటల్స్ పరాజయం పాలైంది. వేలంలో ఖరీదైన ఆటగాడిగా నిలిచన క్రిస్ మోరిస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది రాజస్థాన్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

Recommended