• 4 years ago
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. భారతదేశంలో తొలి కారును విడుదల చేయడంతో కంపెనీ బెంగళూరులో ఆర్‌అండ్‌డి సెంటర్ ప్రారంభించనుంది. నివేదికల ప్రకారం, బెంగళూరు, ఢిల్లీ మరియు ముంబైలలో షోరూమ్‌లను ఓపెన్ చేయడానికి స్థలాల కోసం కంపెనీ వెతుకుతోంది. టెస్లా 20,000-30,000 చదరపు అడుగుల పెద్ద షోరూమ్‌ల కోసం శోధిస్తోంది.

భారత్‌లో ప్రారంభం కానున్న టెస్లా కొత్త కార్ షోరూమ్‌లను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended