• 3 years ago
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తమ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరింపజేస్తోంది. ఇందులో భాగంగానేబి ముంబై అంతటా 10 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ముంబై నగరంలోని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు లింకింగ్ రోడ్, గోరేగావ్, అంధేరి, ఫోర్ట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు ఏథర్ ఎనర్జీ తెలిపింది. వచ్చే ఏడాది నాటికి ముంబై నగరంలో మొత్తం 30 ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఏథర్ ఎనర్జీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended