• 4 years ago
IPL 2021: IPL 2021: Aakash Chopra feels Sunrisers Hyderabad could be the first team to qualify for the playoffs
#IPL2021
#SunrisersHyderabad
#SRHFirstTeamToQualifyForPlayoffs
#MumbaiIndians
#RashidKhan
#DavidWarner
#AakashChopra
#JonnyBairstow
#BhuvneshwarKumar
#KaneWilliamson
#YorkerkingTNatarajan

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ హంగామా మొదలైంది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ పండుగ షురూ కానుంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, కామెంటేటర్లు వారి ప్రిడిక్షన్స్ మొదలుపెట్టారు.

Category

🥇
Sports

Recommended