సిరామిక్ కోటింగ్ సర్వీస్ ప్రారంభించిన టాటా మోటార్స్; వివరాలు

  • 3 years ago
భారతదేశంలో టాటా మోటార్స్ సిరామిక్ కోటింగ్ సర్వీస్ ప్రారంభించింది, టాటా సఫారి కస్టమర్లకు ఈ సర్వీస్ అందించడం ఇదే మొదటిసారి. సిరామిక్ కోటింగ్ సర్వీస్ పొందటానికి అయ్యే ఖర్చు 28,500 రూపాయలు. వినియోగదారులు తమ సమీప టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లో ఈ సర్వీస్ గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

టాటా మోటార్స్ ప్రారంభించిన సిరామిక్ కోటింగ్ సర్వీస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.