• 4 years ago
జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, సిబిఆర్ 650 ఆర్ మరియు సిబి 650ఆర్ నియో కేఫ్ రేసర్ అనే రెండు ప్రీమియం బైక్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హోండా సిబిఆర్ 650 ఆర్ బైక్ ధర రూ .8.88 లక్షలు కాగా, సిబి 650 ఆర్ నియో కేఫ్ రేసర్ బైక్ ధర రూ .8.67 లక్షలు.

హోండా విడుదల చేసిన రెండు కొత్త బైక్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended