• 3 years ago
జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఐ-పేస్ దేశంలో జాగ్వార్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. జాగ్వార్ ఐ-పేస్ ప్రారంభ ధర రూ. 1.05 కోట్లు.

జాగ్వార్ తన ఐ-పేస్ ఎస్‌యూవీని ఎస్, ఎస్ఇ, మరియు హెచ్ఎస్ఇ అనే మూడు వేరియంట్లలో అందిస్తుంది. ఇందులో మిడ్‌-స్పెక్‌ వేరియంట్‌ ధర రూ. 1.88 కోట్లు కాగా, టాప్-స్పెక్‌ వేరియంట్‌ ధర రూ. 1.12 కోట్లు.

భారత్‌లో విడుదలైన జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended