భారత మార్కెట్లో బెనెల్లి తన కొత్త టిఆర్‌కె 502 ఎక్స్ అడ్వెంచర్-టూరర్ బిఎస్ 6 బైక్ విడుదల చేసింది. కొత్త బెనెల్లి టిఆర్‌కె 502 ఎక్స్ ధర రూ. 5.19 లక్షలు. కంపెనీ యొక్క ఈ బైక్ 10,000 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.
బెనెల్లి టిఆర్‌కె 502 ఎక్స్ బైక్ మూడు కలర్స్ లో అమ్ముడవుతోంది. అవి రెడ్, ప్యూర్ వైట్ మరియు మెటాలిక్ డార్క్ గ్రే. కొత్త బెనెల్లి టిఆర్‌కె 502 ఎక్స్ అడ్వెంచర్-టూరర్ బైక్‌కు అమర్చిన 499 సిసి ట్విన్ ప్యారలల్ బిఎస్ 6 ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 46.8 బిహెచ్‌పి శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 46 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
భారత మార్కెట్లో విడుదలైన కొత్త బెనెల్లి టిఆర్‌కె 502 ఎక్స్ బైక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category
🚗
Motor