#SyamalaGoli : First Telugu Woman & Second in the World.. 48 ఏళ్ళ వయసులో సముద్రాన్ని ఈదిన తొలి మహిళ

  • 3 years ago
Shyamala Goli, 48, of Telangana, swam in 13 hours and 40 minutes from Talaimannar in Sri Lanka to Arichalmunai near Dhanushkodi on Friday. But 48-year-old Syamala Goli from Hyderabad has braved the Strait, thus becoming the first Telugu woman, and only the second woman in the world, to swim across the stretch between Sri Lanka and India. A Hyderabad-based entrepreneur, Syamala, apart from being coached by Ayush Yadav, was initially trained and guided for the event by senior IPS officer Rajiv Trivedi
#SyamalaGoli
#HyderabadWomanSwim30MilePalkStrait
#ThalaimannarToThanushkodi
#SriLankatoArichalmunai
#Dhanushkodi
#IndiaandSriLanka
#SyamalaGoliFirstTeluguWoman
#IPSofficerRajivTrivedi
#AyushYadav
#PalkStrait

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ. 48 ఏళ్ల వయసులో 30 కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈది సంసార సాగరాన్ని ఈదుతున్న మాకు సముద్రం ఒక లెక్కా అంటూ తేల్చిపారేశారు..హైదరాబాద్ కు చెందిన 48 ఏళ్ల జి శ్యామల అనే మహిళ 30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి మధ్య ఉన్న జలసంధిలో ఈది చరిత్ర సృష్టించారు.

Recommended