ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన ఎక్స్4 ఎస్‌యూవీని చాలా రోజుల క్రితమే భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ కూపే లాంటి డిజైన్ కలిగి ఉంది, అంతే కాకుండా ఇందులో ఫ్లోయింగ్ లైన్స్, క్రోమ్ కిడ్నీ గ్రిల్ వంటి వాటితో చాలా ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బిఎండబ్ల్యు యొక్క ఎక్స్6 మరియు ఎక్స్4 లు దాదాపు హాఫ్ (అర) మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.
మేము ఇటీవల కొన్ని రోజులపాటు బిఎండబ్ల్యు యొక్క ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్4 ని, నగరంలో మరియు హైవేలో డ్రైవ్ చేసాము. ఇది నిజంగా చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించింది. ఈ ఎక్స్4 మన దేశం ఉన్న విభిన్న రహదారులపై డ్రైవ్ చేయడానికి ఎలా ఉంటుంది, మరియు ఇతర విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.

Category
🚗
Motor