ల్యాండ్ రోవర్ డీజిల్ ఇంజిన్‌తో తన డిఫెండర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ డీజిల్ వెర్షన్ 90 త్రీ డోర్స్ మరియు 110 ఫైవ్ డోర్స్ మోడళ్లలో విక్రయించబడుతుంది. డీజిల్‌తో నడిచే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ. 1.08 కోట్లు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ డీజిల్ వెర్షన్ నాలుగు మోడళ్లలో విక్రయించబడింది. అవి SE, HSE, X- డైనమిక్ HSE మరియు X.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor