• 4 years ago
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, దేశీయ విపణిలో మరో కొత్త ఎమ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌లో ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ కోసం కంపెనీ నేటి (మార్చి 5, 2021వ తేదీ) నుండి బుకింగ్‌లను ప్రారంభించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్‌ను మార్చి 11, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ మోడల్‌ను పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఈ కారుని లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్‌ను చెల్లించడం ద్వారా బిఎమ్‌డబ్ల్యూ ఆన్‌లైన్ షాప్ నుండి బుక్ చేసుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ బుకింగ్స్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended