• 3 years ago
మారుతి సుజుకి తన వితారా బ్రెజ్జాను 2016 లో ప్రారంభించినప్పటి 6 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ అమ్మకాలలో ఇది సరికొత్త మైలురాయి. విటారా బ్రెజ్జా 2017 ఫిబ్రవరిలో 1 లక్ష యూనిట్ అమ్మకాలను సాధించింది. తరువాత కేవలం 8 నెలల్లో మరో లక్షల అమ్మకాలను నమోదు చేసింది. అదేవిధంగా జూలై 2018 లో 3 లక్షలు, 2019 ఫిబ్రవరిలో 4 లక్షలు యూనిట్లు అమ్ముడయ్యాయి.

6 లక్షలకు చేరుకున్న వితరా బ్రెజ్జా సేల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended