భారత మార్కెట్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి మరియు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి 2019 లో టయోటా మరియు సుజుకి కంపెనీలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా, టొయోటా గ్లాంజాను ప్రారంభించి ఇండియన్ మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి అడుగుపెట్టాయి.
భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన తరువాత, టయోటా ఇప్పుడు సుజుకి-టయోటా కూటమి నుండి రెండవ ఉత్పత్తి అయిన అర్బన్ క్రూయిజర్‌ను ఆవిష్కరించింది. మేము ఇటీవల రెండు రోజులు పాటు టయోటా అర్బన్ క్రూయిజర్‌ను నగరంలో మరియు హైవేపై డ్రైవ్ చేసాము. కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం..

Category
🚗
Motor