#WhereIsKTR : KTR మాస్ రిప్లై కి BJP లీడర్ అదిరిపోయే పంచ్ | Hyderabad || Oneindia Telugu

  • 3 years ago
Where is ktr is trending in social media. Here's why.
#Ktr
#WhereIsKTR
#Cmkcr
#Telangana
#Hyderabad

తెలంగాణలో ప్రస్తుతం శాసన మండలి ఎన్నికల వేడి కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రెండు చోట్లా ముక్కోణపు పోటీ ఏర్పడింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-కాంగ్రెస్-బీజేపీ మధ్య గట్టిపోటీ నెలకొంది. తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరామ్, వామపక్షాలు బలపరిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమరెడ్డి వంటి తటస్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.