India vs England : Rohit Sharma Defends Spin-Trap As Home Advantage సొంతగడ్డపై సానుకూలత అదే !

  • 3 years ago
England tour of India: The pitch is the same for both the teams, so I don’t know why this topic is raised every time. Both the teams play on the same pitch. People say pitches shouldn’t be like this or that but for years Indian pitches are made like this only,” Rohit said during a virtual press conference.
#IndiavsEngland
#IndiavsEngland3rdTest
#RohitSharma
#RohitSharmaDefendsSpintrapasHomeAdvantage
#RahulTewatia
#SuryakumarYadav
#IshanKishan
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#BCCI
#IPL2021Auction
#AxarPatel
#klRahul
#INDvsENG
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohli

పిచ్‌ల గురించి అనవసరంగా రచ్చ చేస్తున్నారని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. దీనికి బదులు ఆటగాళ్లు, వారి ప్రదర్శనలపై చర్చించాలని విశ్లేషకులు, అభిమానులకు ఈ టీమిండియా ఓపెనర్‌ సూచించాడు. రెండు జట్లకు పిచ్‌ సమానమేనని.. మెరుగ్గా ఆడినవాళ్లే గెలుస్తారని తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. సెకండ్ టెస్ట్ పిచ్‌పై వచ్చిన విమర్శలపై స్పందించాడు.

Recommended