• 3 years ago
ప్రముఖ వాహన తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 56.50 లక్షలు.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ డిజైన్, ఆల్ సైడ్స్ బ్లాక్ హై గ్లోస్ ఎలిమెంట్ బాడీ, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి ఫాగ్ లైట్, క్రోమ్ ఫినిష్ ఎగ్జాస్ట్ పైప్, ఎల్‌ఇడి టెయిల్ లైట్, అల్యూమినియం రూఫ్ రైల్ మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended