MPTC & ZPTC Polls జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఎస్ఈసీ కీల‌క ఆదేశాలు.. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు చెల్లవు

  • 3 years ago
AP state election commissioner Nimmagadda Ramesh Kumar issued orders to revive unusual withdrawal of nominations in mptc and zptc polls last year.
#APLocalBodyElections
#MPTCZPTCPolls
#nominationswithdrawal
#unanimouspanchayats
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఏపీలో త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని భావిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. పరిషత్‌ పోరులో గతంలో దాఖలైన నామినేషన్లపై విపక్షాల నుంచిఅభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి సమీక్షకు సిద్దమయ్యారు.

Recommended