IPL 2021 : Ms Dhoni కి Gambhir సలహాలు | అతని ప్లేస్ లో Moeen Ali కరెక్ట్ !

  • 3 years ago
IPL 2021 Auction : Gautam Gambhir key suggestions to ms dhoni.
#Msdhoni
#Ipl2021
#Ipl2021Auction
#ChennaiSuperkings
#Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 కోసం గురువారం చెన్నై వేదికగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మినీ వేలంను నిర్వహించనున్న విషయం తెలిసిందే. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. మొత్తం 1114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. రేపు జరగనున్న వేలంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2-3 స్టార్ ఆటగాళ్లను తీసుకునే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌.. మహీకి పలు సూచనలు చేశారు.

Recommended