భారత మార్కెట్లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన సరికొత్త సిబి 350 ఆర్ఎస్ ని విడుదల చేసింది. ఈ కొత్త హోండా సిబి 350 ఆర్ఎస్ యొక్క ప్రారంభ ధర రూ. 1,96,000 (ఎక్స్-షోరూమ్). హోండా సిబి 350 ఆర్ఎస్ రెండు వేరియంట్లలో తీసుకురాబడింది. ఇది సింగిల్ టోన్ కలర్ ఆప్షన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ తో వస్తుంది.
భారత్‌లో విడుదలైన కొత్త హోండా సిబి 350 ఆర్ఎస్ బైక్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
భారత్‌లో విడుదలైన కొత్త హోండా సిబి 350 ఆర్ఎస్ బైక్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor