• 3 years ago
సిట్రోయెన్ అనేది ఫ్రెంచ్ కార్ బ్రాండ్. ఇది సాధారణంగా 1919 నుండి మార్కెట్లో ఉంది. ఆనాటి నుంచి దాదాపు ఈ బ్రాండ్ 100 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది ప్రపంచ మార్కెట్లలో తమకంటూ ఒక ప్రత్యేక పేరును సృష్టించగలిగింది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 2020 లో తమ మొదటి కారు అయిన సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని భారత్‌లో పరిచయం చేయడానికి సిద్దమైంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఇది వాయిదాపడింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు భారత మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

భారతమార్కెట్లోకి రానున్న ఈ కొత్త సిట్రోయన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క ఫీచర్స్ మరియు ఇది వాహనదారునికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, తెలుసుకోవడానికి మేము ఇటీవల సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ను డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియాలో తెలుసుకుందాం..

Category

🚗
Motor

Recommended