#ArjunTendulkar Shines With Bat And Ball

  • 3 years ago
Arjun Tendulkar, son of the legendary Sachin Tendulkar, smashed a 31-ball unbeaten 77 and picked up three wickets for 41 runs as MIG Cricket Club handed Islam Gymkhana a 194-run defeat in a second round Group A match of the 73rd Police Invitation Shield cricket tournament here on Sunday.
#ArjunTendulkar
#SachinTendulkar
#IPL2021Auction
#IPL2021
#MumbaiIndians
#MIGCricketClub
#PoliceShield
#IslamGymkhana
#Cricket
#TeamIndia

క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిరాశపరిచి.. విజయ్ హజారే ట్రోఫీలో తలపడే ముంబై సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన అర్జున్ మొత్తానికి ఫామ్ అందుకున్నాడు. ఒకే ఓవర్‌లో అయిదు సిక్సర్లు బాదడమే కాకుండా.. మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిత్తుచేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలానికి ముందు అర్జున్‌ ఇలా చెలరేగి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ వేలం ఈనెల 18న చెన్నైలో జరగనున్న విషయం తెలిసిందే. అర్జున్ భారత ఆటగాళ్లకు బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.

Recommended