ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసినప్పటి నుంచి టయోటాకు 5 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. కొత్త ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ధర రూ. 29.98 లక్షల నుంచి రూ. 37.48 లక్షల వరకు ఉంటుంది. ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో పాటు, టయోటా టాప్ ఎండ్ లెజెండ్‌ను కూడా విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ ఎస్‌యూవీ ధర రూ. 37.58 లక్షలు.
టయోటా ఫార్చ్యూనర్ & లెజెండర్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
టయోటా ఫార్చ్యూనర్ & లెజెండర్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor