#APpanchayatelections : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

  • 3 years ago
AP Local Body Elections/panchayat elections: Ysrcp MLA Roja Slams AP SEC Nimmagadda Ramesh Kumar over elections
#APLocalBodyElections
#YsrcpmlaRoja
#APSECNimmagaddaRameshKumar
#candidateselectionexpenselimit
#2019voterslist
#TDPChiefChandrababu
#appanchayatelectionsymbols
#APPanchayatRajMinister
#Coronavirus
#Chandrababu
#COVIDVaccine
#apHighCourt
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలంటే నిమ్మగడ్డకు ఎందుకు పడదు అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్రజలు చేసుకున్న ఏకగ్రీవాలను గౌరవించాలని ఆమె సూచించారు.