Covid Vaccination Drive : వాక్సిన్ రావడం సంతోషంగా ఉంది.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు!

  • 3 years ago
Dr. Nagarjuna Chakraborty, who is an associate professor, said that they had taken the corona vaccine first, that everyone should take the vaccine without any side effects, and that it was the right time for the corona building to be happy that the vaccine was coming.
#Covid19vaccination
#VaccinationDrive
#GandhiHospital
#Telangana
#covaxin
#covishield
#Krishnamma
#India
#PMNarendraModi
#coronavirusvaccineupdate
#covaxinsideeffects
#covidshieldsideeffects
#covaxindetails
#covaxinbharatbiotech
#covaxinlaunch
#Vaccine
#India
#NarendraModi
#COVID19
#CovidVaccine

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను దేశ వ్యాప్తంగా ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఎనష్టీషియా విభాగం లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నాగార్జున చక్రవర్తి మాటాడుతూ కరోనా వాక్సిన్ ను తాము మొదటిగా తీసుకున్నామని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వాక్సిన్ ను అందరూ తీసుకోవాలని, వాక్సిన్ రావడం సంతోషంగా ఉందని కరోనా కట్టడికి ఇదే సరైన సమయమని అన్నారు.