AP Temples Issue: మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది టీడీపీ నే : MLA పార్థసారధి

  • 3 years ago
YSRCP MLA K Parthasarathy Slams Telugu Desam Party chief N Chandrababu Naidu over AP Temples Issue
#YSRCPMLAKParthasarathy
#NChandrababuNaidu
#APTemplesIssue
#MakarSankranti
#WestGodavari
#AndhraPradesh
#APCMjagan
#YSRCPGovt
#సంక్రాంతి

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోగి మంటల సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పారు అని,సాంప్రదాయాలు, దేవుడి పై ఆయనకి విశ్వాసం లేదు అని అన్నారు.