"We All Have A Responsibility To Save Our Culture And Traditions," - Minister Dr.Taneti Vanitha

  • 3 years ago
"We all have a responsibility to save our culture and traditions," she said. Said the woman of her own. Kovvur YCP leaders staged a sit-in at Srinivasa Ravindra Advaryam at the West Godavari district camp office on Tuesday. The Minister was the chief guest and presented prizes to the winners.
#TanetiVanitha
#YSRCP
#YSRHousingScheme
#IndianCulture
#IndianTraditions
#IndianFestivals
#AndhraPradesh

సంస్కృతి సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి డా. తానేటి వనిత అన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా క్యాంపు కార్యాలయం లో కొవ్వూరు వైసీపీ నాయకులు శ్రీనివాస రవీంద్ర అద్వర్యం లో ఉగ్గులపోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధి గా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.

Recommended