India Fast Bowler Umesh Yadav Blessed With A Baby Girl || Oneindia Telugu

  • 3 years ago
Indian speedster Umesh Yadav became a father for the first time as he welcomed a baby girl, BCCI Congratulates the Pacer
#UmeshYadavBlessedWithBabyGirl
#IndiaFastBowlerUmeshYadav
#PacerUmeshYadav
#BCCI
#TanyaWadhwa
#ViratKohli
#ICCTestRankings
#SteveSmith
#ICCnumberonerankedTestbatsman
#ChesteshwarPujara
#AjinkyaRahane
#RavindraJadeja
#KaneWilliamson
#RavichandranAshwin
#IshantSharma
#JaspritBumrah
#MohammedShami
#UmeshYadav
#DavidWarner
#SteveSmith
#RohitSharma
#Cricket
#TeamIndia

టీమిండియా స్టార్ పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ తండ్రయ్యాడు. ఉమేష్‌ సతీమని తాన్య వాద్వా శుక్రవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఉమేష్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చిన్న పాప ఫోటోను షేర్‌ చేస్తూ.. 'ఈ ప్రపంచంలోకి స్వాగతం చిన్ని రాకుమారి. నీ రాకతో ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీల్‌ అవుతున్నా' అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.

Recommended