Glimpse Of Kiran Abbavaram's Sebastian P.C. 524 Is Out

  • 4 years ago
Kiran Abbavaram of 'Raja Vaaru Rani Vaaru' fame is in the news because a teaser-like glimpse of his next movie, 'Sebastian P.C. 524', was released today. 'Andala Rakshasi' actress Lavanya Tripathi released it.
#SebastianPC524
#Tollywood
#LavanyaTripathi

రాజావారు రాణివారుచిత్రంతో హీరోగా పరిచయమైన నటుడు కిరణ్‌ అబ్బవరం. పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేసిన చిత్రమది. ఆ చిత్రంలోని తన నటనతో కిరణ్‌ మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ చిత్రం తర్వాత కథానాయకుడిగా రెండో చిత్రం ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం.

Recommended