Gautam Gambhir Inaugurates "Jan Rasoi" Canteen In East Delhi | Oneindia Telugu

  • 3 years ago
Cricketer-turned-politician and Bharatiya Janata Party MP Gautam Gambhir on Thursday launched ‘Jan Rasoi’, a private canteen, to feed the poor and needy in the city. Food will be available at subsidised rate with a basic meal at the cost of `1, he said.
#GautamGambhir
#JanRasoi
#Canteen
#1RupeeMeals
#EastDelhi

క్రికెట్ లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తు ప్రజల సంపాదించుకున్నాడు గౌతమ్ గంభీర్.ప్రజలకు సేవ చేయాలనే కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి తూర్పు ఢిల్లీ పార్లిమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే తాజాగా పేద వారి సౌకర్యార్ధం ఒక్క రూపాయికే భోజనం సదుపాయం కల్పిస్తూ గౌతమ్ క్యాంటీన్లు ప్రారంభించారు. జన్ రసోయి పేరుతో ప్రారంభించిన ఈ క్యాంటీన్లలో ఒక్క రూపాయికే అన్నం పప్పు కూర అందించనున్నారు.