New Corona Strain : AP CM Jagan Review Meeting Over New Corona Strain
Chief Minister YS Jaganmohan Reddy held review meeting over new corona strain virus.
#NewCoronaStrain
#UKVirus
#CoronaSecondWave
#APCMJagan
#AndhraPradesh
#APGovt
కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని కోరారు. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని మంగళవారం జరిగిన సమీక్ష సమావేశం లో సూచించారు సీఎం జగన్.

Category
🗞
News