Skip to playerSkip to main contentSkip to footer
  • 12/18/2020
Telugu film ‘F3’ launched with pooja ceremony The first film starred Tamannaah Bhatia, Mehrene Kaur Pirzada, Daggubati Venkatesh and Varun Tej in the lead
#F3Movie
#TamannaahBhatia
#MehreneKaurPirzada
#Venkatesh
#Varuntej
#Anilravipudi

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా గత సంవత్సరం విడుదలైన 'F2' ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌ తేజ్‌కి జోడీగా మెహరీన్‌ నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ ‘ఎఫ్‌ 3’ని ప్రకటించారు.

Category

🗞
News

Recommended